Monday, August 21, 2017
Tuesday, July 11, 2017
జియో ప్రవేశపెట్టిన కొత్త ప్లాన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
జియో summer surprise ఆఫర్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. తన కస్టమర్స్ కు జియో మరొకసారి తన నూతన ఆఫర్స్ తో ఒక surprise ఇచ్చింది.
జియో తన పాత ప్లాన్స్ లో కొన్ని మార్పులు చేసి క్రొత్తగా రెండు ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది .
జియో యూజర్లు కు ఇది మంచి వార్త .
ప్లాన్ వివరాలు అన్ని క్రింద ఇవ్వడం జరిగింది ..
మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్స్ లో తెలియజేయగలరు
Thursday, April 13, 2017
Thursday, February 9, 2017
Best Site to Download all Softwares freely and Safely
కంప్యూటర్ కి సంబంధించిన softwares free గా డౌన్లోడ్ చేసుకోవటానికి చాలా websites అందుబాటులో ఉన్నాయి , కానీ softwares తో పాటు వైరస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
ఇప్పుడు చెప్పబోయే website లో ఇలాంటి సమస్యలు ఉండవు.
చాలా వెబ్సైట్లు పరిశీలించిన తర్వాత ఈ వెబ్సైట్ ని సెలెక్ట్ చేయడం జరిగింది.
"GET INTO PC"
Address : www.getintopc.com
ఈ వెబ్సైట్ లో అన్ని రకాల windows OS ISO files , Graphic Design , 3D CAD , Multimedia , Development , Antivirus , Education కి సంబంధించి softwares ఫ్రీ గా డౌన్లోడ్ చేస్కోవచ్చు .
ఇప్పుడు చెప్పబోయే website లో ఇలాంటి సమస్యలు ఉండవు.
చాలా వెబ్సైట్లు పరిశీలించిన తర్వాత ఈ వెబ్సైట్ ని సెలెక్ట్ చేయడం జరిగింది.
"GET INTO PC"
Address : www.getintopc.com
ఈ వెబ్సైట్ లో అన్ని రకాల windows OS ISO files , Graphic Design , 3D CAD , Multimedia , Development , Antivirus , Education కి సంబంధించి softwares ఫ్రీ గా డౌన్లోడ్ చేస్కోవచ్చు .
ఆలస్యం ఎందుకు ట్రై చేయండి
Share to all
Wednesday, February 1, 2017
How To Use Pendrive As Ram In Windows?
Pendrive ను ఉపయోగించి కంప్యూటర్ యొక్క రామ్ ను కొంతవరకు పెంచవచ్చు.
దీనినే virtual ram అని అంటారు .
అది ఎలాగో ఇప్పుడు చూద్దాం .
Method 1:
1)pendrive ని కంప్యూటర్ కి కనెక్ట్ చేయండి.
2)My Computer ఓపెన్ చేసి pendrive మీద right click cheyandi
3)Properties మీద క్లిక్ చేయండి
4)ఇప్పుడు ready boost అనే option కనిపిస్తుంది
5)Ready Boost మీద క్లిక్ చేయండి
6)తరువాత use this device అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి
7)మీరు కనెక్ట్ చేసిన pendrive కెపాసిటీ ని బట్టి అక్కడ arrow marks మీద క్లిక్ చేసి ఎంత memory ని ram లాగా వాడుకోవాలో సెట్ చేయండి
8)last గా Apply ని క్లిక్ చేసి next ఓకే మీద క్లిక్ చేయండి.
9)ఇప్పుడు మీరు మీ pendrive ని virtual రామ్ లాగా వాడుకోవచ్చు
గమనిక :
Pendrive ని తీసేముందు Safely remove అనే ఆప్షన్ నొక్కి తీయటం మంచిది.
Subscribe to:
Posts (Atom)