తెలుగులో టైపింగ్ చెయ్యడం అంత సులభం కాదు
కానీ ఆన్లైన్ లో తెలుగు టైపింగ్ చేయడం చాలా సింపుల్
కొన్ని వెబ్సైట్లు మనం ఇంగ్లీష్ లో టైపు చేసిన పదాలను వెంటనే తెలుగు లోకి మార్చేస్తాయి , అలాంటి వెబ్సైట్లు క్రింద ఇవ్వడం జరిగింది . వెంటనే ట్రై చేయండి మరి
ఈ వెబ్సైట్లు ఉపయోగించి చాలా సులభంగా తెలుగు లో టైపు చేయొచ్చు