విండోస్ 8. 1 మరియు విండోస్ 10 ను ఆక్టివేట్ చెయ్యడం ఎలా ?
విండోస్ 8.1 లేదా విండోస్ 10 ను వాడే సమయంలో స్క్రీన్ మీద Your Windows license will expire soon ఇటువంటి మెసేజ్ రావడం మనకు తెలిసిందే అయితే చిన్న సాఫ్ట్వేర్ ఉపయోగించి విండోస్ యొక్క లైసెన్స్ ను కొన్ని నెలల వరకు పొడిగించవచ్చు
1)మొదట ఇక్కడ క్లిక్ చేసి కావలసిన ఫైల్ ను డౌన్లోడ్ చేయండి.
2)డౌన్లోడ్ చేసిన ఫైల్ ను ఓపెన్ చేసి ముందు మీ కంప్యూటర్/లాప్టాప్ లో ఉన్న Anti Virus ను ఒక పది నిముషాలు disable cheyandi(system tray icons లో ఉన్న anti virus symbol మీద right click చేయండి వచ్చిన ఆప్షన్స్ లో Avast shield control అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత Disable for 10 Minutes అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి .
3)డౌన్లోడ్ చేసిన ఫైల్ ను ఓపెన్ చేయండి .అందులో KMSELDI అనే ఫైల్ ను ఓపెన్ చేయండి దాన్లో ఉన్న Red symbol మీద క్లిక్ చేయండి అంతే మీ విండోస్ లైసెన్స్ ఆటోమేటిక్ గ పెరుగుతుంది .
మీ సందేహాలు కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు .
No comments:
Post a Comment